మహంత్ నరేంద్ర గిరి అనుమానాస్పద మృతి
విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ ప్రయాగ్‌రాజ్: అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడు మహంత్ నరేంద్ర గిరి ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లోని బంగాబరి మఠంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి పోలీసులు చేరుకున్నారు. ఫోరెన్సిక్...
