మహానంది ఆలయ ఉద్యోగుల పాపం పండింది!
భక్తులిచ్చిన విరాళాలతో జల్సాలు ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్ కర్నూలు: కర్నూలు జిల్లా మహానంది ఆలయంలో ఇద్దరు ఉద్యోగులు సస్పెన్షన్‌కు గురయ్యారు. మరో ఇద్దరికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. 2019 దసరా ఉత్సవాల సందర్భంగా దాతలు ఇచ్చిన విరాళాల సొమ్ములో అవకవతవకలు జరగడంతో...
