కౌరవ వంశంలో ధర్మానికి ప్రతీక వికర్ణుడు..
మహాభారతంలో కౌరవులంటే సాధారణంగా అధర్మం, దురహంకారం, అసూయకు ప్రతిరూపాలుగా గుర్తుకొస్తారు. అయితే అదే కౌరవ వంశంలో ధర్మం కోసం గళమెత్తిన ఓ అరుదైన వ్యక్తి ఉన్నాడు. అతడే వికర్ణుడు. సొంత సోదరులు అధర్మానికి పాల్పడుతున్నా, వారిని ఎదిరించి ద్రౌపది ఆత్మగౌరవం కోసం...
