archiveMAHA RANAPRATHAP SING

ArticlesNews

నిరుపమాన దేశభక్తుడు మహారాణాప్రతాపుడు

క్రీ.శ. 16వ శతాబ్దమునకు చెందినవాడు. రెండవ ఉదయము కుమారుడు. మహారాణా ప్రతాప్ మేవాడ్ రాజ్యానికి రాజుగా ఉన్నాడు. విదేశీ విధర్మీయ పరిపాలనకు విరుద్ధంగా జీవన పర్యంతం సంఘర్షణ చేశారు. హిందూ ధర్మ పతాకరయైన కాషాయ పతాకాన్ని ఎల్లప్పుడు ఎత్తైన ఉన్నతశిఖరాలపై రెపరెపలాడించాడు....