డ్రోన్ ద్వారా మాగ్నెటిక్ బాంబుల సరఫరాకు పాక్ పన్నాగం
* భగ్నం చేసిన భారత భద్రతాదళాలు * అమర్నాథ్ యాత్రే లక్ష్యం అమర్‌నాథ్ యాత్రలో విధ్వంసం సృష్టించాలని పాక్ చేసిన యత్నాలను జమ్ముకశ్మీర్ పోలీసులు భగ్నం చేశారు. పాకిస్థాన్ నుంచి వస్తున్న ఓ క్వాడ్ కాప్టర్‌ను కథువాలోని తాల్లీ హరియా చాక్...
