archiveMADRAS HIGH COURT ORDERS ON TEMPLE LAND ENCROACHMENTS IN TAMILNADU

News

ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే ఆలయ భూములను ఉపయోగించాలి, ఆక్రమణలను వెంటనే తొలగించాలి : మద్రాస్ హైకోర్టు స్పష్టీకరణ

దేవాలయ భూ సముదాయాలపై దేవాలయాలకు మాత్రమే శాశ్వత హక్కు అనుభవం ఉన్నదని తేల్చిన మద్రాస్ హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం ధార్మిక కార్యక్రమాలకు తప్ప మరే ఇతర ప్రయోజనాల కోసమూ ఆలయ భూములను ఉపయోగించరాదని స్పష్టం చేసింది. "ఈ న్యాయస్థానం, తమిళనాడులోని దేవాలయాలు...