archivemadhya pradesh temple

News

శ్రీరామనవమి రోజు మధ్యప్రదేశ్ ఆలయంలో ఘోరం

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని బాలేశ్వర్ మహాదేవ్ ఆలయ ప్రాంగణంలో శ్రీరామ నవమి రోజున ఘోర సంఘటన చోటుచేసుకుంది. పండుగ వేళ వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున భక్తులు రావడంతో ఆలయం కిక్కిరిసింది. ఈక్రమంలో ఆలయ ప్రాంగణంలో పురాతన మెట్లబావి దగ్గరకు భక్తులు పెద్ద...