హిందూ మహా సముద్రంలో మునిగిన నౌక
17 మంది మృతి, 68 మంది గల్లంతు మడగాస్కర్: మడగాస్కర్ ఈశాన్య తీరంలో సోమవారం తెల్లవారుజామున 130 మంది ప్రయాణికులతో వెళ్తున్న సరకు రవాణా నౌక హిందూ మహాసముద్రంలో మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో 17 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 68...
