మచిలీపట్నంలో గోమాతకు సీమంతం చేసిన మహిళలు!
కృష్ణా జిల్లా మచిలీపట్నం పరిధి చింతగుంటపాలెంలో తెలుగు రైతు పిప్పళ్ళ వెంకట కాంతారావు ఇంటి వద్ద సంప్రదాయ సిద్ధంగా గోమాతకు సీమంతం కార్యక్రమం నిర్వహించారు. గోమాతను దైవంగా భావిస్తూ వైభవంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేదపండితులు గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు....

