archiveMaalapalli

News

అస్పృశ్యత లేని సమాజం కోస‌మే మొల‌కెత్తిన ‘మాలపల్లి’

ఘ‌నంగా నూరేళ్ళ మాల‌ప‌ల్లి న‌వ‌ల సాహిత్య గోష్ఠి గుంటూరు: ఉన్నవ లక్ష్మీనారాయణ 1921లో స్వాతంత్య్ర ఉద్యమ సందర్భంగా రాయవేలూరు జైలులో ఉన్నప్పుడు " మాలపల్లి" నవలను రాశారు. జైలు అధికారుల కళ్ళు కప్పి ఆ పుస్తకం బయటకు వచ్చింది. నాలుగు భాగాలుగా...