కాళిక విగ్రహాలు విరగ్గొట్టిన ముగ్గురి అరెస్టు
ఢాకా: బంగ్లాదేశ్‌లోని మా కాళి ఆలయాన్ని అపవిత్రం చేసిన కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల ఆరోతేదీ రాత్రి బగేర్‌హాట్ జిల్లాలోని మోంగ్లా ఉపజిల్లాలోని కనైనగర్‌లోని సర్బజనిన్ కాళి ఆలయంలో మా కాళి మూర్తితో సహా రెండు...
