మురుగన్ స్వామి కొండపై దర్గా ? చారిత్రక ఆధారాలు తేల్చాలి.. దుష్యంత్ శ్రీధర్
తమిళ సంస్కృతి, భాష, ఆధ్యాత్మిక సంప్రదాయాలతో విడదీయలేని అనుబంధం కలిగిన మురుగన్ స్వామి కొండకు సంబంధించి ప్రస్తుతం ఒక కీలక చారిత్రక అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త దుష్యంత్ శ్రీధర్ పలు ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తారు....
