ఇండోనేషియాలో అద్భుత వినాయక విగ్రహం.. 50 అడుగుల ఎత్తుతో గిన్నిస్ వరల్డ్ రికార్డు
హిందూ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుర్తింపునకు మరో విశేషం చేరింది. ఇండోనేషియాలోని ప్రముఖ పర్యాటక ద్వీపం బాలిలో ఏర్పాటు చేసిన భారీ వినాయక విగ్రహం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. ఏకంగా 50 అడుగుల ఎత్తుతో రూపొందించిన ఈ...
