archiveLORD SURYA STATUE

News

అనంతపురం జిల్లాలో బయల్పడిన 10వ శతాబ్ది నాటి సూర్యుని విగ్రహం.

అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం కలుగోడు గ్రామంలో చారిత్రక ప్రాధాన్యం గల  సూర్యుని విగ్రహం బయల్పడింది. కలుగోడు గ్రామానికి చెందిన రైతు హరిజన వన్నూరప్ప కుమారుడు నాగేంద్ర  శుక్రవారం తన పొలంలో దుక్కి దున్నుతుండగా సుమారు రెండడుగుల ఎత్తు గల రాతి...