చైనాలో మళ్ళీ లాక్ డౌన్
త్వరలో సెలవులు వస్తుండటంతో.. స్వదేశీ ప్రయాణాలను తగ్గించి, కొవిడ్‌ను నియంత్రించడానికి చైనా మళ్లీ లాక్‌డౌన్ విధించింది. దీని ప్రభావం దాదాపు ఆరున్నర కోట్ల మందిపై పడనుంది. నైరుతి చైనాలోని 2.1 కోట్ల మంది చెంగ్డు నగరవాసులు తమ అపార్టుమెంట్లకే పరిమితమయ్యారు. తూర్పున...
