NewsA to Z దేశభక్తులుNews7 years ago1.1kవయసు చిన్నదే అయినా వయసుకు మించిన పరిణతిని, సామర్థ్యాన్ని, ప్రతిభను కనబరుస్తుంటారు కొందరు చిన్నారులు. అలాంటి వారిని చూసి సహజంగా పిట్ట కొంచెం కూత ఘనం అంటూ ఉంటాం. అలా ఘనమైన కూత కూసే పిట్ట విశాఖపట్నంలోని మాధవ విద్యా విహార్...