మళ్ళీ పాకిస్తాన్ డ్రోన్ల కలకలం!
పంజాబ్: పంజాబ్‌లోని నియంత్రణ రేఖ వెంబడి డ్రోన్లను గుర్తించినట్టు సైనికాధికారి ఒకరు వెల్లడిరచారు. ఆ డ్రోన్లపై సాయుధ దళాలు కాల్పులు జరపగా.. తిరిగి పాక్‌వైపు వెళ్లిపోయినట్టు పేర్కొన్నారు. డ్రోన్లు సంచరించిన ప్రాంతాన్ని భద్రతా సిబ్బంది, దర్యాప్తు సంస్థలు పరిశీలించాయి. పంజాబ్‌లో కొన్ని...
