పిడుగుపాటుతో క్యూబా చమురు నిల్వలలో 40శాతం ఆహుతి
ఒక్క పిడుగుపాటు క్యూబాను అస్తవ్యస్తం చేసింది. ఆ దేశ ప్రధాన చమురు నిల్వల్లో 40శాతం అగ్నికి ఆహుతయిపోయింది. ఈ విషయాన్ని ఆ దేశ అగ్నిమాపక విభాగం మంగళవారం వెల్లడించింది. మతంజాస్ సూపర్ ట్యాంకర్ పోర్టులోని నాలుగు ట్యాంకులు పూర్తిగా దగ్ధమైపోయాయి. క్యూబాలోనే...