యుద్ధానికి సిద్ధమైన తేలికపాటి హెలికాఫ్టర్లు
అత్యధిక ఉష్ణోగ్రతలు, ప్రతికూల వాతావరణ పరస్థితులు ఉండే ఎత్తైన ప్రాంతాల్లో సైతం మెరుగ్గా ఎగరగలిగే సామర్థ్యం ఉన్న లైట్ యుటిలిటీ హెలికాప్టర్(ఎల్‌యూహెచ్)ను విజయవంతంగా పరీక్షించినట్లు హిందూస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్) తెలిపింది. దీన్ని పూర్తి దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసినట్లు పేర్కొంది. హిమాలయ...
