జమ్మూ కశ్మీర్‌కు సుదీర్ఘమైన సామరస్య సంప్రదాయం : మనోజ్ సిన్హా
శ్రీనగర్ : కాకిని బిల్డింగ్ హ్యుమానిటీ' ఆధ్వర్యంలో శ్రీనగర్‌లో "కశ్మీర్ సాంస్కృతిక వారసత్వ పునరుద్ధరణ, పరిరక్షణ మరియు సుస్థిరత" అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సుకి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా నవంబర్ 12న ప్రసంగించారు....
