పోలీసుల అదుపులో దేశద్రోహులు!
భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రంలోని బాలేశ్వర్ జిల్లా చాందిపూర్‌లో ఉన్న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఐదుగురు తాత్కాలిక సిబ్బందిని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. దేశ రక్షణకు సంబంధించిన రహస్యాలను విదేశీ సంస్థలకు ఫోన్‌లో సమాచారం అందిస్తున్నట్టు...
