ఉత్తరప్రదేశ్, హర్యానా, మణిపూర్లలో భూప్రకంపనలు.. భయంతో పరుగులు తీసిన ప్రజలు!
ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో శుక్రవారం రాత్రి భూప్రకంపనలు సంభవించాయి. పశ్చిమ ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 3.2గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని చెరకు పంట సాగు చేస్తున్న షామ్లీ ప్రాంతంలో...
