కశ్మీర్లో ఇద్దరు యూపీ కూలీల హత్యకు కారకుడైన హైబ్రిడ్ ఉగ్రవాది హతం
కశ్మీర్: జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో అరెస్ట్ అయిన లష్కరే తోయిబా 'హైబ్రిడ్ ఉగ్రవాది' ఇమ్రాన్ బషీర్ మరో ముష్కరుడి చేతిలో హతమైనట్టు పోలీసులు తెలిపారు. ఇమ్రాన్‌ను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు.....
