archiveLalit Modi – Vijay Mallya – Neerav Modi and Mehul Choksi assets transferred to banks – Sensational decision by E.D

News

లలిత్‌ మోడీ, విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోడీ, మెహుల్‌ చోక్సీ ఆస్తులు బ్యాంకులకు బదలాయింపు… ఈడీ సంచలన నిర్ణయం… ఎగవేతదారుల కు ఆర్థిక నేరగాళ్లకు చెంపపెట్టు

భారత్‌లో బ్యాంకులను మోసగించి విదేశాలకు పారిపోతున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. లలిత్‌ మోడీ, విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోడీ, మెహుల్‌ చోక్సీ.. ఇలా స్వదేశంలో రూ.వేల కోట్లు కొల్లగొట్టి ఇతర దేశాల్లో తలదాచుకుంటున్నవారిని వెనక్కి రప్పించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. వ్యవస్థలో లోపాలను ఆసరాగా...