archive#Lakshminarasimhaswamy Devasthanam

News

అహోబిలం ఆలయ ఈవో నియామకం చెల్లదు: హైకోర్టు కీలక తీర్పు

నంద్యాల: నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అహోబిలం లక్ష్మీనరసింహాస్వామి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి నియామకాన్ని హైకోర్టు కొట్టేసింది. ఈవోను నియమించే అధికారం ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పింది. హిందూ మతం, శ్రీవైష్ణవ తత్వం వ్యాప్తికి అహోబిలం మఠం ఏర్పాటు చేశారని గుర్తుచేసింది....