అక్కడ నా కొడుకు ఉన్నాడని ఒక్క ఆధారం చూపండి… రాజీనామా చేస్తా!
కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా లక్నో: లఖింపూర్ ఖేరిలో హింస చెలరేగిన ప్రదేశంలో తన కుమారుడు ఆశిష్ ఉన్నాడని ఒక్క ఆధారం ఉంటే తన పదవికి రాజీనామా చేస్తానని కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా చెప్పారు. లఖింపూర్ ఖేరీలో సంఘటన జరిగినప్పుడు...

