archive#LachitBorphukan #LachitDivas #AhomKingdom #IndianHistory #BharatiyaHeritage

ArticlesNews

ఈశాన్య భారతపు శివాజీ, మొగలుల పాలిట సింహస్వప్నం

( 24 నవంబర్ - 1622 లచిత్ బర్ఫుకన్ జయంతి ) లచిత్ బర్ఫుకన్ అస్సాం కేంద్రంగా ఈశాన్యభారతదేశాన్ని మాత్రమే కాదు, యావత్ ఆగ్నేయాసియాను ఆనాటి మొగలుల మతోన్మాదం నుంచి కాపాడిన ఘనుడు. బెంగాల్‌ను దాటి మొగలులు సామ్రాజ్యాన్ని విస్తరించకుండా అడ్డుకున్న...