దాడికి ముందే రెక్కీ.. సీసీటీవీలో లష్కరే ఉగ్రవాదుల కదలికలు..
జమ్మూ కశ్మీర్‌లో భద్రతా బలగాలపై దాడులకు పాల్పడిన ఉగ్రవాదుల కదలికలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. లష్కరే తోయిబా కమాండర్ మహమ్మద్ లతీఫ్ భట్, అతడి సహాయకుడు ఉమర్ నిసార్ దార్ కలిసి దాడికి ముందు పలు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు...
