వెల్లుల్లి మాత్రలతో ఎంతో మేలు
రాజస్థాన్‌లోని కోటాలో కృషి విజ్ఞాన కేంద్రం మహిళా సిబ్బంది వెల్లుల్లితో మాత్రలు తయారు చేస్తున్నారు. 500, 1000 మిలీగ్రాములుగా ఆన్‌లైన్‌లో లభించే వీటికి ఇప్పుడు దేశవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. ఔషధ గుణాలు ఉన్న వెల్లుల్లి ద్వారా కీళ్ల నొప్పులు, బ్లడ్ కొలెస్టాల్ర్...
