కృష్ణం వందే జగద్గురుం
“ముద్దు గారె యశోద ముంగిట ముత్యము వీడు. దిద్దరాని మహిమల దేవకీసుతుడు” అని అన్నమయ్య ముద్దులు కురిపించినా, “గంధము పూయరుగా పన్నీరు గంధము పూయరుగా అందమైన యదునందునిపై నికుందరదనవరవందగ పరిమళ గంధమ” అంటూ త్యాగయ్య మురిసినా.. “నందబాలం భజరే నందబాలం బృందావన...
