archive#KRISHNA WATTER DISPUTES

News

కృష్ణా జలాల పంపిణీ వివాదాన్ని పరిష్కరిస్తాం – సుప్రీంకోర్టు

కృష్ణా జలాల పంపిణీ వివాదాన్ని పరిష్కరిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉమ్మడి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర మధ్య కృష్ణా జలాలను పంచుతూ బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పును గెజిట్‌లో ప్రచురించకుండా ఇచ్చిన స్టేను ఎత్తివేయాలంటూ కర్ణాటక ప్రభుత్వం దాఖలుచేసిన అప్లికేషన్‌పై...