బంగారు గొలుసు దొంగిలించారనే అనుమానంతో అన్నెం పున్నెం ఎరుగని అమాయక అబలలపై అమానుషం
* కృష్ణా జిలాలో దారుణం *బట్టలూడదీసి, ఘోరంగా కొట్టి, చిత్రహింసలు పెట్టిన వైనం ఆలస్యంగా వెలుగులోకి అనుమానం పెనుభూతమైంది. అగ్రకుల అహంకారం బుసలు కొట్టింది. రాజకీయ అండదండలు అడ్డూ అదుపు లేకుండా చేసింది. అన్నెం పున్నెం ఎరుగని అమాయక అబలలపై అమానుషంగా...
 
			


