ఆంధ్ర-ఒడిశా మధ్య ముదురుతున్న సరిహద్దు వివాదం
ఇచ్ఛాపురం: ఆంధ్రా- ఒడిశా సరిహద్దులోని కొఠియా గ్రామాలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. కొఠియా ప్రాంతంలో ఉంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మద్దతు తెలిపిన 15 మందికి కొరాపుట్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ నోటీసులు జారీ...
