ఎయిర్‌పోర్ట్‌లో రూ.60 కోట్లు విలువైన డ్రగ్స్ సీజ్
కొచ్చి: కేరళలోని కొచ్చి విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 30 కేజీల డ్రగ్స్‌ను ఓ ప్రయాణికుడి నుంచి కొచ్చి విమానాశ్రయ భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఈ మాదక ద్రవ్యాల విలువ మార్కెట్లో రూ.60 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. జప్తు...
