త్వరలో ప్రపంచ డ్రోన్ విపణికి భారత్ నాయకత్వం!
కిసాన్ డ్రోను ప్రారంభించిన ప్రధాని న్యూఢిల్లీ: డ్రోన్ రంగం భారత్‌లో వేగంగా విస్తరిస్తోందని, ప్రపంచ డ్రోన్ విపణిలో కొత్త నాయకత్వ స్థాయికి ఎదుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తంచేశారు. పంట భూముల్లో క్రిమిసంహారకాలు, వ్యవసాయ ఉత్పత్తులను చల్లేందుకు వాడే ‘కిసాన్...
