‘కిమ్’ కనిపించడం లేదు!
ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా అధ్యక్షుడు, నియంత కిమ్ జాంగ్ ఉన్ నెల రోజులకు పైగా బహిరంగంగా కనిపించడం లేదు. కిమ్ ఆరోగ్యం దెబ్బతిందని పుకార్లు వినిపిస్తున్నాయి. 2014 తర్వాత ఎక్కువ కాలం కిమ్ అదృశ్యం కావడం ఇదే. ఆ సమయంలో కిమ్...
