జార్ఖండ్‌లో హిందూ యువకుడిపై ముస్లిం గుంపు దాడి, హత్య!
జార్ఖండ్: హిందువులను లక్ష్యంగా చేసుకుని హత్య చేసిన మరో ఘటనలో జార్ఖండ్‌లో చోటుచేసుకుంది. ఇక్కడి హజారీబాగ్‌లోని దుల్మహా గ్రామంలో సరస్వతీ మాత విగ్రహ నిమజ్జన ఊరేగింపులో పాల్గొన్న రూపేష్ కుమార్ పాండే అనే 17 ఏళ్ల యువకుడిని కొందరు రాడికల్ ముస్లింలు...
