archive#khuran pages #uttarpradesh #muslim man

News

ఖురాన్ పేజీలు చింపిన ముస్లిం… సీసీ టీవీలో పట్టివేత

యూపీలోని షాజహాన్ పూర్ జిల్లాలో ఖురాన్ పేజీలను చింపేసిన నజీమ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని పోలీసులు తెలిపారు. ఓ వ్యక్తి ఖురాన్ పేజీలను చింపేసి గాల్లోకి విసిరేశాడని, దీనికి సంబంధించిన ఆధారాలు వీడియోలు దొరికాయని పోలీసులు...