కేరళ : తన పాకిస్థాన్ భార్య సమాచారాన్ని దాచి నామినేషన్ : LDF అభ్యర్థిపై ఆరోపణలు
కేరళలోని కొండోట్టి అసెంబ్లీ నియోజకవర్గంలో LDF స్వతంత్ర అభ్యర్థి టి సులైమాన్ హాజీ నామినేషన్ పై కేరళలో పెను వివాదం చెలరేగింది. నామినేషన్ పరిశీలనలో, అతని జీవిత భాగస్వామి వివరాలు అందులో నింపకపోవడంతో అతని నామినేషన్ ను తదుపరి విచారణ కోసం...
