కార్తిక పూర్ణిమ విశిష్టత
( కార్తిక పూర్ణిమ ) కార్తిక పూర్ణిమ.. హరిహరుల ఆరాధనకు అత్యంత విశిష్టమైన పర్వదినం. కార్తిక మాసంలో ప్రతి రోజుకూ ప్రత్యేకత ఉన్నప్పటికీ, పౌర్ణమి తిథికి హిందూ ధర్మంలో విశేష స్థానం ఉంది. ఈ రోజును దేవదీపావళి, త్రిపురారి పూర్ణిమ, కైశిక...
