సనాతన ధర్మంలో కార్తిక వనభోజనాలు సంప్రదాయానికి విశిష్టత
ప్రకృతే దైవం.. వృక్షాలే దేవతలు.. కలిసికట్టుగా భోజనం చేయడమే సామాజిక సమభావనకు ప్రతీక. కార్తికమాసంలో నిర్వహించే వనభోజనాల వెనుక ఆధ్యాత్మిక రహస్యం, ఆరోగ్య సూత్రం, పర్యావరణ సందేశం దాగి ఉన్నాయి. ముఖ్యంగా ఉసిరిచెట్టు కింద చేసే భోజనానికి పురాణాలు విశేషమైన ప్రాధాన్యతను...
