తిరుప్పరంకుండ్రం కార్తీగై దీపం వివాదం.. తమిళనాడు ప్రభుత్వంపై VHP తీవ్ర ఆగ్రహం
తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి (మురుగన్) పవిత్ర కొండపై కార్తీగై దీపోత్సవం సందర్భంగా మహా దీపం వెలిగించే విషయంలో నెలకొన్న వివాదంపై విశ్వహిందూ పరిషత్ (VHP) తీవ్రంగా స్పందించింది. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ శతాబ్దాలుగా కొనసాగుతున్న హిందూ సంప్రదాయాన్ని అడ్డుకోవడం...
