గుజరాత్‌లో ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారతీయ ప్రతినిధి సభ
గాంధీనగర్: రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) అఖిల భారతీయ ప్రతినిధి సభ గుజరాత్‌లోని కర్ణావతిలో జరగనుంది. మూడు రోజులపాటు జరుగు ఈ భైఠక్‌లో మునుపటి పనులపై సమీక్ష ఉంటుంది. అలాగే, రాబోయే సంవత్సరాల్లో చేపట్టబోయే వివిధ పనులకు సంబంధించిన ప్రణాళికలు, కార్యకలాపాలు...
