వీసా గడువు ముగిసిన విదేశీయులను ఉంచొద్దు – కేంద్ర హోంశాఖ ప్రత్యేక చర్యలు
కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో వీసా గడువు ముగిసినప్పటికీ 600 మందికి పైగా విదేశీయులు తిష్ట వేసినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు నిర్ధారణకు వచ్చాయి. ఈ నేపథ్యంలో వీరందరినీ వారి దేశాలకు వాపసు పంపేందుకు హోంశాఖ కసరత్తు చేస్తోంది. పాకిస్థాన్‌కు చెందిన యువతిని...
