అయోధ్య రామ నిధి సమర్పణ అభియాన్ తో కరీంనగర్ శివాలయనికి మహర్దశ.
అది వందల సంవత్సరాల నాటి చరిత్ర కలిగిన శివాలయం. అత్యంత మహిమాన్విత శివలింగం ఆ గుడిలో కొలువై వుంది. ఒకనాడు నిత్య పూజలతో అలరారిన చరిత్ర. కాలక్రమంలో ఆ దేవాలయం ధూప దీప నైవేద్యాలకు నోచుకోకుండా శిథిలావస్థకు చేరుకుంది. కరీంనగర్ జిల్లా...
