‘జై శ్రీరామ్’ అంటూ యోగి ఆదిత్యనాథ్‌కే ఓటు వేయాలని కోరిన కంగనా
ముంబై: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నటి కంగనా రనౌత్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ, తన అభిమానులు, అనుచరులకు బీజేపీకే ఓటు వేయాలని ఆమె కోరారు....
