కందహార్‌లో తాలిబాన్‌లకు వ్యతిరేకంగా భారీ ప్రదర్శన
కందహార్: ఆఫ్ఘానిస్తాన్‌లోని కందహార్ దక్షిణ ప్రాంతంలోని సైనిక కాలనీ నుండి తమ ఇళ్లను ఖాళీ చేయమని తాలిబాన్ ఇటీవల ప్రజలను ఆదేశించింది. దీనికి వ్యతిరేకంగా మొన్న వేలాది మంది ఆఫ్ఘన్ ప్రజలు ఏకం అయ్యారు. గవర్నర్ హౌస్ ముందు తీవ్రంగా నిరసన...
