అమెరికాలో ఘనంగా శ్రీనివాసుని కల్యాణం
సియాటెల్: టీటీడీ ఆధ్వర్యంలో అమెరికాలో కొనసాగుతున్న శ్రీనివాస కల్యాణాల్లో భాగంగా భారతీయ కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున సియాటెల్ నగరంలో అంగరంగ వైభవంగా స్వామివారి కల్యాణోత్సవం జరిగింది. ప్రాంగణమంతా వేద మంత్రాలతోమారుమోగింది. పుణ్యహవచనం, విశ్వక్సేన ఆరాధన, అంకురార్పణ,మహా సంకల్పం, కన్యాదానం, మాంగల్యధారణ,...
