ఒక్కడు నిలబడ్డాడు… నిజాన్ని నిలబెట్టాడు
కాకినాడలోని ఓ సినిమా థియేటర్.... ఈ నెల 11 వ తారీఖు నుంచి “ది కాశ్మీర్ ఫైల్స్” సినిమాను తమ థియేటర్లో ప్రదర్శిస్తామంటూ ఘనంగా ప్రకటించారు. ఎవరైనా దాడి చేస్తారని భయపడ్డారో, థియేటర్ యాజమాన్యానికి ఏవైనా వత్తిళ్ళు, బెదిరింపులు వచ్చాయో, సినిమా...