జులై 7 నుంచి కాకతీయుల ఘన కీర్తిని చాటేలా ఉత్సవాలు
వరంగల్: ఓరుగల్లు ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పాలించిన కాకతీయుల ఘనకీర్తిని చాటేందుకు వరంగల్‌లో గతంలో కాకతీయుల ఉత్సవాలు వైభవంగా జరిగేవి. 2015 వరకు ఏటా ప్రభుత్వం తరఫున నిర్వహించేవారు. ఆ తర్వాత మళ్ళీ ఉత్సవాలు జరగలేదు. తాజాగా జులై ఏడు నుంచి...
